Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ హై కోర్టులో చుక్కెదురు
Satyendar Jain: సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
Satyendar Jain: ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ హై కోర్టులో చుక్కెదురు
Satyendar Jain: ఆప్ నేత మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. సత్యేంద్ర జైన్‌కు బెయిల్ నిరాకరిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. గతేడాది మే 30 నుంచి సత్యేంద్ర జైన్ కస్టడీలోనే ఉన్నారు. సాక్షాలను తారుమారు చేసే అవకాశం ఉందని భావించిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.