Arvind Kejriwal: హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: పంజాబ్ లో ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు
Arvind Kejriwal: హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడ్డారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. పంజాబ్ లో పర్యటించిన ఆయన.. బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఈడీ, సీబీఐ రైడ్స్ తో పంజాబ్ ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుండాయిజం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న కేజ్రీవాల్.. బెదిరింపులు మానుకోవాలని సూచించారు.