Tejashwi Yadav: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
Tejashwi Yadav: అబద్దాలతో మోడీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు
Tejashwi Yadav: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
Tejashwi Yadav: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. రాహుల్ గాంధీతో పాటు భక్తియర్ పూర్ లో ప్రచారంలో పాల్గొన్న తేజస్వి.. ఎన్డీయే ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. పదేళ్లుగా ఉద్యోగాలు లేక యువత ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. బీహార్ లో ఇండియా కూటమికి మెజారిటీ సీట్లు వస్తాయని దీమా వ్యక్తం చేశారు.