దేశంలో కరోనా విజృంభన.. 2లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు

భారత్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,820కరోనా పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి.

Samba Siva Rao
Updated on: 3 Jun 2020 12:02 PM IST
దేశంలో కరోనా విజృంభన.. 2లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు
X

భారత్ లో కరోనా వైరస్ విజృంభన కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 8,820కరోనా పాజిటివ్ కేసులు నమోద అయ్యాయి.గత 24 గంటలలో దేశంలో కరోనా కారణంగా 221 మంది మృతి చెందారు.

దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల 2,07,191 నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 1,01,066గా ఉంది. 1,00,285 చికిత్స కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి దేశంలో 5829 మొత్తం మృతి చెందారు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Samba Siva Rao

Samba Siva Rao

Next Story