భారత్ లో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులా సంఖ్య పెరిగాయి.

Update: 2020-04-06 04:32 GMT

భారత్ లో కరోనా వైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో కేసులా సంఖ్య పెరిగాయి.ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 3,666 గా ఉంటే.. మరణాల సంఖ్య వందకు పైగా చేరి.. 109 కి చేరుకుంది. అయితే కోలుకున్న వారు మాత్రం 291 మాత్రమే ఉన్నారు. మరోవైపు రాష్ట్రాల వారీగా కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి.

1 ఆంధ్రప్రదేశ్ - కేసులు 226 , మరణాలు 3

2 అండమాన్ మరియు నికోబార్ దీవులు-కేసులు 10

3 అరుణాచల్ ప్రదేశ్ - కేసులు 1

4 అస్సాం - కేసులు 26

5 బీహార్- కేసులు 30 , మరణాలు 1

6 చండీగఢ్- కేసులు 18 0 0

7 ఛత్తీస్గఢ్- కేసులు 9

8 ఢిల్లీ- కేసులు 503 , మరణాలు 7

9 గోవా- కేసులు 7

10 గుజరాత్- కేసులు 122 , మరణాలు11

11 హర్యానా- కేసులు 84, మరణాలు 1

12 హిమాచల్ ప్రదేశ్- కేసులు 13, మరణాలు1

13 జమ్మూ కాశ్మీర్- కేసులు 106 , మరణాలు 2

14 జార్ఖండ్- కేసులు 3

15 కర్ణాటక - కేసులు 151 , మరణాలు 4

16 కేరళ- కేసులు 314, మరణాలు 2

17 లడఖ్- కేసులు 14

18 మధ్యప్రదేశ్- కేసులు 165, మరణాలు 9

19 మహారాష్ట్ర- కేసులు 690, మరణాలు 45

20 మణిపూర్- కేసులు 2

21 మిజోరం- కేసులు 1

22 ఒడిషా- కేసులు 21

23 పుదుచ్చేరి- కేసులు 5

24 పంజాబ్- కేసులు 68, మరణాలు 6

25 రాజస్థాన్- కేసులు 253

26 తమిళనాడు- కేసులు 571, మరణాలు 5

27 తెలంగాణ- కేసులు 321, మరణాలు 7

28 ఉత్తరాఖండ్ - కేసులు 26

29 ఉత్తర ప్రదేశ్- కేసులు 227, మరణాలు 2

30 పశ్చిమ బెంగాల్- కేసులు 80, మరణాలు 3


Tags:    

Similar News