నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

CWC Meeting: CWC భేటీకి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు

Update: 2023-12-21 04:32 GMT

నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం

CWC Meeting: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంకానుంది. CWC సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సీఎం రేవంత్‌ భేటీలో పాల్గొననున్నారు. కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై చర్చ సహా.. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తం అజెండాగా భేటీ జరగనుంది. బీజేపీని గద్దె దించడానికి ఇండియా కూటమితో కలిసి పని చేయడం, దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సీడబ్ల్యూసీలో చర్చించనున్నారు.

Tags:    

Similar News