Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
Delhi: తెలంగాణ నుంచి హాజరైన రాజనర్సింహ, వంశీచందర్ రెడ్డి
Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం
Delhi: ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్‌తో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు హాజరయ్యారు. ఏపీ నుంచి సమావేశానికి హాజరైన రఘువీరారెడ్డి, పల్లం రాజు.. తెలంగాణ నుంచి హాజరైన రాజనర్సింహ, వంశీచంద్ రెడ్డి సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికలపై చర్చించనున్నారు కాంగ్రెస్ నేతలు.