Revanth Reddy: కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీకానున్న సీఎం రేవంత్
Revanth Reddy: కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం రేవంత్‌రెడ్డి
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా వేడుకలకు ప్రత్యేకంగా ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా కాసేపట్లో సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి భేటీకానున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు గవర్నర్‌ను ఆహ్వానించనున్నారు సీఎం రేవంత్.