Mamata Banerjee: సీఏఏ అమలుపై సీఎం మమత విమర్శలు
Mamata Banerjee: దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య
Mamata Banerjee: సీఏఏ అమలుపై సీఎం మమత విమర్శలు
Mamata Banerjee: CAA అమలుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. ఇది బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన లూడో మూవ్ అని ఆరోపించారు. దేశంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తున్న చర్య అని మండిపడ్డారు. పౌరసత్వ హక్కులను హరించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందన్నారు. సీఏఏ చట్టబద్ధతపై తనకు అనుమానం ఉందని చెప్పారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదని... ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారమని పేర్కొన్నారు.