Black Fungus: బ్లాక్ ఫంగస్‌పై కేంద్రం కీలక ఆదేశాలు
Black Fungus: బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా గుర్తించాలన్న కేంద్రం
Representational Image
Black Fungus: బ్లాక్ ఫంగస్ పై కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా కేంద్రం గుర్తించాలని తెలిపింది. రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు వస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచంలో ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు భారత్‌లో ఉన్నట్టు కేంద్రం గుర్తించింది.