Arun Goyal: సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
Arun Goyal: లోక్‌సభ ఎన్నికల ముందు రాజీనామా చేసిన గోయల్
Arun Goyal: సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా
Arun Goyal: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. అరుణ్ గోయల్ రాజీనామాను రాష్ట్రపతి ముర్ము ఆమోదించారు. గోయల్ రాజీనామాతో... చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ప్యానెల్‌లో మిగిలారు. మిగిలిన రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి.