ఓ బస్సును వెనుక నుంచి ఢీకొన్న మరో బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

Ambala - Delhi Highway: అంబాల-ఢిల్లీ హైవేపై రోడ్డు ప్రమాదం...

Update: 2021-12-27 06:12 GMT

ఓ బస్సును వెనుక నుంచి ఢీకొన్న మరో బస్సు.. ఐదుగురు మృతి, పలువురికి తీవ్రగాయాలు

Ambala - Delhi Highway: అంబాల - ఢిల్లీ హైవేపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు.. వెనుక నుంచి మరో బస్సు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News