Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి
Mayawati: సమాజ్‌వాదీని క్షమిస్తారని నేను భావించడం లేదు
Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై విరుచుకుపడ్డ బీఎస్పీ అధినేత్రి మాయావతి
Mayawati: సమాజ్‌వాదీ పార్టీపై బీఎస్పీ అధినేత్రి మాయావతి విరుచుకుపడ్డారు. దళితులు, ఆదీవాసీలకు ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లను అధికారంలో ఉన్న సమయంలో సమాజ్‌వాదీ పార్టీ రద్దు చేసిందని గుర్తుచేశారు. అలాంటి పార్టీని క్షమిస్తారని తాను భావించడం లేదని మాయావతి అన్నారు.