Adhir Ranjan Chowdhury: బీజేపీ 4వందల సీట్ల వ్యూహం ఫలించబోదు
Adhir Ranjan Chowdhury: మోడీకి మరోసారి అధికారం రాదు
Adhir Ranjan Chowdhury: బీజేపీ 4వందల సీట్ల వ్యూహం ఫలించబోదు
Adhir Ranjan Chowdhury: ఈ ఎన్నికల్లో 400కి పైగా స్థానాల్లో విజయం సాధించాలనే బీజేపీ వ్యూహం ఫలించదని కాంగ్రెస్ పార్టీ పశ్చిమ బెంగాల్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ఎన్డీఏ కూటమికి నాలుగు వందలకు పైగా స్థానాలు వస్తాయని, సాధారణ మెజారిటీ కోసం ప్లాన్ బీ అవసరం లేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఈసారి మోడీకి ప్రధాని పీఠం దక్కదన్నారు. 400 స్థానాల్లో కాషాయ కూటమి గెలవదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.