Priyanka Gandhi: బీజేపీ బడాబాబుల రుణాలు మాఫీ చేస్తోంది

Priyanka Gandhi: కాంగ్రెస్ పేదల రుణాలు మాఫీ చేస్తోంది

Update: 2024-05-16 16:30 GMT

Priyanka Gandhi: బీజేపీ బడాబాబుల రుణాలు మాఫీ చేస్తోంది

Priyanka Gandhi: కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పేదల రుణాలు మాఫీ చేస్తుంటే.. బీజేపీ మాత్రం కార్పొరేట్ల రుణాలు మాఫీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీపై ప్రియాంక ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాలంలో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో రుణమాఫీ చేసిన విషయాన్ని ప్రియాంక గుర్తు చేశారు. బీజేపీ నేతలు ఆవుల గురించి మాట్లాడుతున్నారని.. కాని బీజేపీ పాలనలో ఆ ఆవులను పరిస్థితి కూడా దయనీయంగా మారిందని ప్రియాంక ఎద్దేవా చేశారు.

Tags:    

Similar News