Priyanka Gandhi: ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ కుట్ర చేసింది
Priyanka Gandhi: హేమంత్‌ను అరెస్టు చేసి బీజేపీ గెలవాలని చూస్తోంది
Priyanka Gandhi: ప్రచారంలో పాల్గొనకుండా బీజేపీ కుట్ర చేసింది
Priyanka Gandhi: సార్వత్రిక ఎన్నికలకు ముందు హేమంత్ సోరైన్‌ను అరెస్టు చేశారని ప్రియాంక గాంధీ ఆక్షేపించారు. ఎన్నికల్లో పాల్గొనకుండా బీజేపీ కుట్రలు పన్నిందని ఆరోపించారు. హేమంత్‌ను జైల్లో పెట్టి ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తోందని ఎద్దేవాచేశారు. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు హేమంత్ భార్య ప్రచారంలో పాల్గొంటోందన్నారు.