Nasal vaccine: నాసల్ వ్యాక్సిన్ ధరను ప్రకటించిన భారత్ బయోటెక్
Nasal vaccine: 18 ఏళ్లు నిండిన వారికి ముక్కు ద్వారా వ్యాక్సిన్..
Nasal vaccine: నాసల్ వ్యాక్సిన్ ధరను ప్రకటించిన భారత్ బయోటెక్
Nasal vaccine: ముక్కుద్వారా తీసుకునే నాసల్ వ్యాక్సిన్ ధరను భారత్ బయోటిక్ ప్రకటించింది. ప్రభుత్వానికి 325 రూపాయలకు, ప్రైవేట్ మార్కెట్లో 800 రూపాయలకు విక్రయించాలని నిర్ణయించింది. ఇండియాలో తొలి నాసల్ వ్యాక్సిన్ ఇదే. దీనికి 'ఇన్కోవాక్' అని పేరు పెట్టారు. జనవరి నాలుగో వారం నుంచి అందుబాటులో రానున్నట్లు తెలుస్తోంది. 18 ఏళ్లు నిండిన వారికి ముక్కు ద్వారా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.