ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
CM Mamata Banerjee: రాష్ట్రానికి కేంద్రం 1.15 లక్షల కోట్ల బకాయి ఉంది
ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం.. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చ
CM Mamata Banerjee: ప్రధాని మోడీతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం అయ్యారు. టీఎంసీ ఎంపీలతో కలిసి మమతా బెనర్జీ ప్రధాని మోడీ భేటీ అయ్యారు .కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై మమతా బెనర్జీ చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని మమతా బెనర్జీ ప్రధాని మోడీని కోరారు. రాష్ట్రానికి కేంద్రం 1.15 లక్షల కోట్ల బకాయి ఉందని మమత బెనర్జీ తెలిపారు.