Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం

Punjab: విద్యార్థినులు స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడు

Update: 2022-09-18 04:15 GMT

Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం

Punjab: పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. విద్యార్ధినులు స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీసి నెట్ లో పోస్ట్ చేశాడు. మనస్తాపంతో 8మంది విద్యార్ధినులు ఆత్మహత్యాయత్నం చేశారు. కాగా ఓ యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. చాలా రోజులుగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. రాత్రి నుంచి చండీగఢ్ యూనివర్సిటీలో విద్యార్ధినీలు ఆందోళన నిర్వహిస్తున్నారు.

Tags:    

Similar News