Ashok Gehlot: ఆర్థిక ప్రగతిలో రాజస్థాన్ ముందంజ.. మరింత పురోగతి సాధిస్తుంది
Ashok Gehlot: మోడీ నేతృత్వంలో తమ రాష్ట్రం అభివృద్ధి చెందింది
Ashok Gehlot: ఆర్థిక ప్రగతిలో రాజస్థాన్ ముందంజ.. మరింత పురోగతి సాధిస్తుంది
Ashok Gehlot: దేశంలోనే ఆర్థిక ప్రగతిలో రాజస్థాన్ రెండో స్థానానికి చేరుకుందని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మోడీ నేతృత్వంలో తమ రాష్ట్రం మరింత పురోగతి సాధించి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారాయన.. తమ రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రధాని మోడీకి లేఖలు రాశానని తెలిపారాయన.. తమ రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకెళుతుందన్నారు అశోక్ గెహ్లాట్.