తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్
Supreme Court: ఏపీ సర్కార్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్
Supreme Court: తెలుగు రాష్ట్రాల ఆస్తుల పంపకాలపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇలాంటి విషయాలు సుప్రీంలో, ఇతర కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. అవి వ్యక్తిగత సంస్థలను సంబంధించిన పిటిషన్లు అని సుప్రీంకోర్టుకు తెలిపారు ఏపీ తరఫు న్యాయవాది. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.