ఛత్తీస్‌గఢ్ కర్మ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య కాల్పులు
Encounter: మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేసిన పోలీసులు
ఛత్తీస్‌గఢ్ కర్మ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య కాల్పులు
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు కీలక నేతలైన దూల కారం, దినేష్ మొడియం కోసం పోలీసులు అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో కర్మ అటవీప్రాంతంలో మావోయిస్టులు, కేంద్ర బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టుల శిబిరాన్ని ధ్వంసం చేశారు పోలీసులు. భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.