Trains Cancellation: ఒడిశా రైలు ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల అలర్ట్..
Trains Cancellation: దక్షిణమధ్య రైల్వే పరిధిలో 19 రైళ్లు రద్దు
Trains Cancellation: ఒడిశా రైలు ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల అలర్ట్..
Trains Cancellation: ఒడిశా కోరమండల్ రైల్ ప్రమాదంతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 19 రైళ్లను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా రైళ్ళ తాజా సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్నామని తెలిపారు. ప్రమాద ప్రాంతంలో ట్రాకింగ్ పూర్తయితే రైళ్ళ పునరుద్దరణ జరుగుతుందంటున్న దక్షిణమధ్య రైల్వే సీపీఆర్ఓ రాకేష్.