Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ విమానాలు

Madhya Pradesh: గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు

Update: 2023-01-28 06:40 GMT

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ విమానాలు

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఎయిర్‌ఫోర్స్ విమానాలు కుప్పకూలాయి. మొరెనాలో సుఖోయ్ 30, మిరాజ్ విమానాలు క్రాష్ అయ్యాయి. గ్వాలియర్ ఎయిర్‌బేస్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News