Rahul Gandhi: ప్రధాని మోడీపై మరోసారి రాహుల్‌ నిప్పులు

Rahul Gandhi: కరోనా కట్టడిలో తుగ్లక్‌ విధానాలను అవలంభిస్తున్నారని ఫైర్

Update: 2021-04-16 13:38 GMT

రాహుల్ గాంధీ & పీఎం మోడీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగారు. కరోనా కట్టడిలో కేంద్రం తుగ్లక్‌ విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. వైరస్​నియంత్రణకు తుగ్లక్​లాక్​డౌన్​, గంటలు కొట్టడం లాంటివి చేస్తోందంటూ సెటైర్లు వేశారు. దేశంలో రోజురోజుకీ కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంటే... కట్టడి చేయడంతో మోడీ విఫలమయ్యారని రాహుల్‌ విమర్శించారు.

Tags:    

Similar News