మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆధ్వర్యంలో.. కాసేపట్లో జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీ

Jamili Elections: మధ్యాహ్నం జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీకానుంది.

Update: 2023-09-06 09:40 GMT

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఆధ్వర్యంలో.. కాసేపట్లో జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీ

Jamili Elections: మధ్యాహ్నం జమిలి ఎన్నికలపై అధ్యయన కమిటీ భేటీకానుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ ఆధ్వర్యంలో..మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు. వన్‌ నేషన్- వన్‌ ఎలక్షన్‌పై చర్చించనున్నారు.

Tags:    

Similar News