Independence Day 2021: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
Independence Day 2021: ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ
ఎర్రకోటపై జెండాఆవిష్కరణ చేసిన ప్రధాని మోడీ
Independence Day 2021: దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై ప్రధాని మోడీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఎర్రకోట వద్ద ప్రధాని మోడీకి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు.. త్రివిధ దళాల నుంచి ప్రధాని మోడీ గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ సమాధి వద్ద ప్రధాని నివాళులర్పించారు.