Omicron Cases in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌... 578కి చేరిన కేసుల సంఖ్య

Omicron Cases in India: అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 కేసులు...

Update: 2021-12-27 04:25 GMT

Omicron Cases in India: భారత్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్‌... 578కి చేరిన కేసుల సంఖ్య

Omicron Cases in India: భారత్‌లో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 578 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఢిల్లీలో 142, మహారాష్ట్రలో 141 కేసులు వెలుగుచూశాయి. ఇక.. ఇప్పటివరకు ఈ కొత్త వేరియంట్‌ వైరస్‌ నుంచి కోలుకుని, 151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

Tags:    

Similar News