Kolkata: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

Kolkata: శిథిలాల కింద చిక్కుకున్న పలువురు

Update: 2024-03-18 04:59 GMT

Kolkata: కుప్పకూలిన బిల్డింగ్.. ఇద్దరు మృతి.. 15 మందికి తీవ్రగాయాలు

Kolkata: బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నారు. వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ సహాయ చర్యలు చేపట్టింది.

Tags:    

Similar News