చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో అనుమతులు లేకుండా నివసిస్తున్న వారికి హక్కలు కల్పింస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు.

Update: 2019-10-23 14:03 GMT

కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోఢిల్లీలో అనుమతులు లేకుండా  అనధికారికంగా నివసిస్తున్న వారికి యజమాన్య హక్కలు కల్పింస్తున్నామని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యాజమాన్య హక్కులు లేకుండా దిల్లీలో సుమారు 40 లక్షల మంది పలు కాలనీల్లో నివాసం ఉంటున్నారని అన్నారు.

తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర‌్ణయంతో 40లక్షల మందికి శాశ్వత యజమాన్య హక్కులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి జవడేవకర్ తో పాటు టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్  పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News