Vishal's Movie: విశాల్ 'సామాన్యుడు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్

Vishal's Movie: జనవరి 26న థియేటర్లలోకి 'సామాన్యుడు'

Update: 2021-12-25 15:15 GMT

 విశాల్ 'సామాన్యుడు' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్

Vishal's Movie: విశాల్ కథానాయకుడిగా 'సామాన్యుడు' సినిమాను శరవణన్ రూపొందించాడు. విశాల్ సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా డింపుల్ హయతి అలరించనుంది. ఒక సామాన్యుడు కొంతమంది అవినీతి పరులకు వ్యతిరేకంగా ఎదురువెళ్లడమే కథాంశంగా తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఇక జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Tags:    

Similar News