RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
RRR First Review: ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..
RRR First Review: ఇప్పటికే పలుసార్లు వాయిదా పడ్డా "ఆర్ ఆర్ ఆర్" సినిమా ఎట్టకేలకు మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. బాహుబలి తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాగా మరియు మొట్టమొదటిసారిగా రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ మల్టీ స్టారర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే సినీ అభిమానులతో పాటు, మెగా, నందమూరి అభిమానులు సినిమా కోసం అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కొన్ని థియేటర్స్ వద్ద అభిమానుల సందడి మొదలైంది. అయితే తాజాగా UK, UAE సెన్సార్ బోర్డ్‌లో మెంబర్ ఉమైర్ సంధు మొదటి సమీక్షను అందించాడు. ఆర్ఆర్ఆర్ రాజమౌళి యొక్క అద్భుత కళాఖండమని చెప్పారు. ఈ సినిమాకు ఫైవ్ రేటింగ్ ను ఇచ్చాడు.