Hyderabad: ఇవాళ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం

Hyderabad: ఫిలింఛాంబర్‌లో ప్రత్యేక జనరల్‌ బాడీ మీటింగ్‌

Update: 2022-07-21 03:52 GMT

Hyderabad: ఇవాళ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం

Hyderabad: ఇవాళ తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సమావేశం కానుంది. హైదరాబాద్‌ ఫిలింఛాంబర్‌లో నిర్వహించే ప్రత్యేక జనరల్‌ బాడీ మీటింగ్‌లో కౌన్సిల్‌ సభ్యులందరూ హాజరు కావాలని నోటీసులు వెళ్లాయి. ఈ సమావేశంలో ఓటీటీ, వీపీఎఫ్‌ ఛార్జీలు, టికెట్‌ ధరలు, ఉత్పత్తి వ్యయం, పని పరిస్థితులు, రేట్లు, ఫైటర్స్‌ యూనియన్‌, ఫెడరేషన్‌ సమస్యలు, మేనేజర్‌ల పాత్ర, నటులు, టెక్నీషియన్స్‌ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.

Tags:    

Similar News