Rashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
Rashi Khanna: జూలై 1న రాశీఖన్నా నటించిన పక్కా కమర్షియల్ చిత్రం విడుదల
Rashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాశీ ఖన్నా
Rashi Khanna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సినీ హీరోయిన్ రాశీ ఖన్నా.. తోమాల సేవలో పాల్గొన్న ఆమె, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జూలై 1న విడుదల కాబోతున్న పక్కా కమర్షియల్ చిత్రం ఘనవిజయం అందుకోవాలని స్వామివారిని ప్రార్థించినట్టు రాశీ ఖన్నా తెలిపారు. ఆమెతో పాటు ప్రొడ్యూసర్ ఎస్.కె.ఎన్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.