Rajasab 2.O Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రాజాసాబ్ 2.O ట్రైలర్ ..!
సంక్రాంతికి కేవలం ఐదు రోజుల ముందు, రాజాసాబ్ 2.O సినిమా ఫ్యాన్స్ కోసం పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.
Rajasab 2.O Trailer: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న రాజాసాబ్ 2.O ట్రైలర్ .. డార్లింగ్‌ని చూడాలనుకున్నారా!
సంక్రాంతికి కేవలం ఐదు రోజుల ముందు, రాజాసాబ్ 2.O సినిమా ఫ్యాన్స్ కోసం పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది. జనవరి 9న రిలీజ్ కానుందనే ఊహతో అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హార్రర్-ఫాంటసీ చిత్రంలో ప్రభాస్ హీరోగా, మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అలాగే నిధి అగర్వాల్, రిద్దీ కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మేకర్స్ తాజాగా సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విజువల్‌గా ఫ్యాన్స్‌ను మైండ్ బ్లాక్ చేస్తోంది, హర్రర్-ఫాంటసీ ఎక్స్‌పీరియెన్స్‌ను రెండు గుణాలుగా పెంచేస్తుంది.