Pooja Hegde: హన్మకొండలో సినీనటి పూజాహెగ్డే సందడి
Pooja Hegde: సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉంది
Pooja Hegde: హన్మకొండలో సినీనటి పూజాహెగ్డే సందడి
Pooja Hegde: హన్మకొండ నగరంలో సినీనటి పూజా హెగ్డే సందడి చేశారు. అశోక జంక్షన్ లో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను పూజా హెగ్డే ప్రారంభించారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు పూజాహెగ్డే. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో అన్ని రకాల డైజన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పూజాహెగ్డేను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.