PM Modi Tweet: కృష్ణ ఒక లెజండరీ సూపర్ స్టార్..
PM Modi Condoles: సూపర్‌స్టార్ కృష్ణ మరణంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi Tweet: కృష్ణ ఒక లెజండరీ సూపర్ స్టార్..
PM Modi Condoles: సూపర్‌స్టార్ కృష్ణ మరణంపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా ప్రధాని తెలుగులో ట్వీట్ చేశారు. కృష్ణ గారు తన అద్భుతమైన నటనతో.. ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో..ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నారు. కృష్ణ ఒక లెజండరీ సూపర్‌స్టార్ అని.. కృష్ణ మృతి సినీ ప్రపంచానికి తీరనిలోటన్నారు. ఈ విషాదకర సమయంలో మహేష్‌బాబు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.