OTT: ఓటీటీలో వినోదాల విందు.. తాజా సినిమాలు, వెబ్ సిరీస్ లు
OTT: ఓటీటీ వేదికగా ప్రతిరోజూ కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మిస్టరీ, హారర్, థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటంతో, ఆ కేటగిరీలో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి.
OTT: ఓటీటీలో వినోదాల విందు.. తాజా సినిమాలు, వెబ్ సిరీస్ లు
OTT: ఓటీటీ వేదికగా ప్రతిరోజూ కొత్త సినిమాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా మిస్టరీ, హారర్, థ్రిల్లర్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుండటంతో, ఆ కేటగిరీలో సినిమాలు వరుసగా రిలీజ్ అవుతున్నాయి. యాక్షన్, ఇన్వెస్టిగేటివ్ కథాంశాలకూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
ఈ క్రమంలోనే జూన్ 13న ఒక్కరోజే దాదాపు 20 కొత్త సినిమాలు వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ పై విడుదలయ్యాయి. వీటిలో ఏకంగా 7 తెలుగు సినిమాలు ఉండటం విశేషం. ఎంతో కాలం తర్వాత సమంత నటించిన ‘శుభం’ సినిమా ఓటీటీలో వచ్చిందన్నది ప్రత్యేక ఆకర్షణ. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి చాప్టర్ 2’, విజయ్ సేతుపతి ‘ఏస్’ లాంటి సినిమాలూ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
జియో సినిమా/హాట్ స్టార్
* శుభం (తెలుగు) – జూన్ 13
* కేసరి చాప్టర్ 2 (హిందీ) – జూన్ 13
జీ5:
* డెవిల్స్ డబుల్: నెక్స్ట్ లెవెల్ (తెలుగు డబ్బింగ్, తమిళ్) – జూన్ 13
* మమన్ (తమిళ్) – జూన్ 13
అమెజాన్ ప్రైమ్ వీడియో:
* ఎలెవెన్ (తెలుగు, తమిళ్) – జూన్ 13
* బ్లైండ్ స్పాట్ (తెలుగు థ్రిల్లర్) – జూన్ 13
* ఇన్ ట్రాన్సిట్ (హిందీ) – జూన్ 13
* Bonjour Tristesse (ఇంగ్లీష్) – జూన్ 13
నెట్ ఫ్లిక్స్:
* రానా నాయుడు సీజన్ 2 (తెలుగు) – జూన్ 13
* కింగ్స్ అఫ్ జాబర్గ్ సీజన్ 3 (ఆఫ్రికన్ థ్రిల్లర్) – జూన్ 13
* సెల్స్ అట్ వర్క్ (జపనీస్) – జూన్ 13
* ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్) – జూన్ 13
* టు హాట్ టు హాండిల్ (స్పానిష్) – జూన్ 13
సన్ నెక్స్ట్:
* డియర్ ఉమా (తెలుగు) – జూన్ 13
* Maryade Prashne (కన్నడ) – జూన్ 13
యాపిల్ టీవీ+
* ఎకో వాలీ (ఇంగ్లీష్) – జూన్ 13
* Not a Box (ఇంగ్లీష్) – జూన్ 13