Movies: ఇది కదా మూవీ లవర్స్‌కి కావాల్సింది.. వారంలో 20 సినిమాలు, ఓటీటీలో సందడే సందడి
Movies: మే నెల వచ్చేసింది. అందరికీ సెలవులు వచ్చేశాయ్. దీంతో హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా సినిమాలు చూడాలని చాలా మంది ఆశిస్తుంటారు.
Movies: ఇది కదా మూవీ లవర్స్‌కి కావాల్సింది.. వారంలో 20 సినిమాలు, ఓటీటీలో సందడే సందడి
Movies: మే నెల వచ్చేసింది. అందరికీ సెలవులు వచ్చేశాయ్. దీంతో హాట్ సమ్మర్‌లో కూల్ కూల్‌గా సినిమాలు చూడాలని చాలా మంది ఆశిస్తుంటారు. అలాంటి వారిని ఆకట్టుకునేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. కేవలం థియేటర్లలో మాత్రమే కాకుండా ఓటీటీ వేదికగా పలు చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఈ నేపథ్యంలో మే తొలి వారంలో ఓటీటీలో సందడి చేయనున్న కొన్ని సినిమాలు/వెబ్ సిరీస్‌ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
థియేటర్లలో సందడి చేసే చిత్రాలు ఇవే:
- మే 1వ తేదీన నాని హీరోగా తెరకెక్కిన హిట్3 మూవీ విడుదలైంది.
- మే 1వ తేదీన సూర్య హీరోగా రెట్రో మూవీ వచ్చేసింది.
- అజయ్ దేవ్‌గణ్ హీరోగా వచ్చిన రైడ్2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
- సంజయ్‌దత్, సన్నీ సింగ్ కలిసి నటించిన భూతిని మూవీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేసింది.
ఓటీటీల విషయానికొస్తే:
నెట్‌ఫ్లిక్స్:
- చెఫ్స్ టేబుల్: లెజెండ్స్ (సిరీస్) – ఏప్రిల్ 28
- ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ (మినీ సిరీస్) – ఏప్రిల్ 30
- ఎక్స్‌టెరిటోరియల్ – ఏప్రిల్ 30
- ది ఎటర్నాట్ – ఏప్రిల్ 30
- టర్నింగ్ పాయింట్: ది వియత్నాం వార్ (వెబ్ సిరీస్) – ఏప్రిల్ 30
- ది రాయల్స్ (వెబ్ సిరీస్) – మే 1
- యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ – మే 1
- ది బిగ్గెస్ట్ ఫ్యాన్ – మే 1
- ది ఫోర్ సీజన్స్ (వెబ్ సిరీస్) – మే 1
- బ్యాడ్ బాయ్ (వెబ్ సిరీస్) – మే 2
అమెజాన్ ప్రైమ్ వీడియో:
- అనదర్ సింపుల్ ఫేవర్ – మే 1
జీ5:
- కొస్టావో – మే 1
డిజ్నీ+ హాట్‌స్టార్:
- కుల్ల్: ది లెగసీ ఆఫ్ ది రైసింగ్స్ (వెబ్ సిరీస్) – మే 2
- ది బ్రౌన్ హార్ట్ (డాక్యుమెంటరీ) – మే 3
ఆహా:
- వేరేలెవల్ ఆఫీస్ రీలోడెడ్ – మే 1
సోనీలివ్:
- బ్రొమాన్స్ – మే 1
- బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ (వెబ్ సిరీస్) – మే 1
ఎంఎక్స్ ప్లేయర్:
- ఈఎమ్‌ఐ – మే 1
టుబి:
- సిస్టర్ మిడ్‌నైట్ – మే 2
యాపిల్ టీవీ ప్లస్:
- కేర్ మీ – ఏప్రిల్ 30