SSMB29: పుష్ప-2 రికార్డ్ పై SSMB29 కన్ను?
SSMB29: అల్లు అర్జున్ ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ ఎక్స్‌లో రికార్డు సృష్టించింది. ఇప్పుడు మహేష్ బాబు-రాజమౌళి కాంబో సినిమా ఈ రికార్డును బీట్ చేయనుంది. ఫస్ట్ లుక్‌తో హైప్ రానుంది.

టాలీవుడ్‌లో స్టార్ హీరోల రికార్డుల టాపిక్ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. అల్లు అర్జున్ ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎక్స్‌లో 285K లైకులు, 14 మిలియన్ ఇంప్రెషన్స్‌తో రికార్డు సృష్టించింది. ఈ రికార్డు ఇప్పటివరకు అజేయంగా నిలిచింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ఈ రికార్డును బద్దలు కొట్టనుందని సినీ వర్గాలు అంటున్నాయి.
నవంబర్‌లో విడుదల కానున్న ఫస్ట్ లుక్ పోస్టర్ రాజమౌళి మార్క్‌తో వస్తే, ‘పుష్ప-2’ రికార్డు బీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మహేష్ గత సినిమాల సోషల్ మీడియా హైప్‌ను బట్టి, ఈ కొత్త ప్రాజెక్ట్ అన్ని రికార్డులను తిరగరాసే సత్తా ఉందని అంటున్నారు. ఈ రేసులో ఎవరు గెలుస్తారో చూడాలి.