Thirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రణీత

Thirumala: తిరుమలకు రావడం సంతోషంగా ఉంది-హీరోయిన్ ప్రణీత

Update: 2021-06-17 07:13 GMT

తిరుమల దేవస్థానం సందర్శించిన ప్రణీత (ఫైల్ ఇమేజ్)

Thirumala: తిరుమల శ్రీవారిని హీరోయిన్ ప్రణీత దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు రావడం సంతోషంగా ఉందన్నారు. హంగామా-2, అజయ్ దేవగన్‌ హీరోగా భుజ్ ది ఫ్రైడ్ ఆఫ్ ఇండియా అనే రెండు హిందీ చిత్రాల్లో నటించానని తెలిపారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదలవుతాయని చెప్పారు.

Full View


Tags:    

Similar News