క్రేజీ అంకుల్స్ మూవీపై వివాదాలు.. సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ..

Crazy Uncles: క్రేజీ అంకుల్స్ మూవీ థియేటర్లలోకి రాకముందే వివాదాలు చుట్టుముట్టాయి.

Update: 2021-08-18 14:40 GMT

క్రేజీ అంకుల్స్ మూవీపై వివాదాలు.. సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ..

Crazy Uncles: క్రేజీ అంకుల్స్ మూవీ థియేటర్లలోకి రాకముందే వివాదాలు చుట్టుముట్టాయి. క్రేజీ అంకుల్స్ సినిమాను రిలీజ్‌ చేయొద్దంటూ మహిళా సంఘాలు పట్టుబడుతున్నాయి. ట్రైలర్‌లోనే మహిళలను కించే పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి బీ రత్న ఆరోపిస్తున్నారు. మహిళలను ఆట వస్తువుగా చూపిస్తూ, అసభ్య పదజాలంతో కూడిన సినిమా రూపోందించడం సరికాదన్నారు. వెంటనే సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సత్తిబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీని రేపే రిలీజ్ కానుంది. ఈ మూవీలో యాంకర్ శ్రీముఖి మెయిన్‌ రోల్‌లో యాక్ట్ చేసింది.

Full View


Tags:    

Similar News