Drug Case: సినిమా ఇండస్ట్రీలో కదులుతున్న డొంక.. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు..

Drug Case: పలువురు హీరోయిన్స్ ఉన్నట్టు సమాచారం

Update: 2023-06-17 08:02 GMT

Drug Case: సినిమా ఇండస్ట్రీలో కదులుతున్న డొంక.. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు.. 

Drug Case: హైదరాబాద్‌ డ్రగ్ కేసులో పోలీసులు.. కేపీ చౌదరీపై కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఇక డ్రగ్స్ కేసులో సినిమా ఇండస్ట్రీలో డొంక కదులుతుంది. డ్రగ్ కేసులో నలుగురు యువ హీరోలు, ఇద్దరు నిర్మాతలు, పలువురు హీరోయిన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News