Acharya Movie: ఆచార్య సినిమా విడుదల వాయిదా

Acharya Movie: ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది.

Update: 2022-01-15 08:08 GMT

Acharya Movie: ఆచార్య సినిమా విడుదల వాయిదా

Acharya Movie: ఆచార్య సినిమా విడుదల వాయిదా పడింది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని కొణిదెల ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 4న విడుదల కావాల్సిన ఆచార్య మూవీ పాండమీక్ కారణంగా వాయిదా పడింది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరుకు జోడీగా కాజల్‌, చరణ్‌ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ స్వరాలందిస్తున్నారు.

Tags:    

Similar News