Chiranjeevi: ఆసక్తి రేపుతున్న గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి డైలాగ్‌

*నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను..కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరు డైలాగ్‌

Update: 2022-09-20 08:25 GMT

Chiranjeevi: ఆసక్తి రేపుతున్న గాడ్‌ఫాదర్‌లో చిరంజీవి డైలాగ్‌

Chiranjeevi: గాడ్‌ఫాదర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి చెప్పిన డైలాగ్‌.. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను..కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ డైలాగ్‌ను చిరంజీవి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో తెలుగు రాజకీయాల్లో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ఇక.. గాడ్‌ఫాదర్‌ సినిమా అక్టోబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News