Balagam Mogilaiah: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో బలగం మొగిలయ్యకు చికిత్స
Balagam Mogilaiah: మంత్రి హరీష్ ఆదేశాలతో నిత్య పర్యవేక్షణలో మొగిలయ్యకు వైద్య సేవలు
Balagam Mogilaiah: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో బలగం మొగిలయ్యకు చికిత్స
Balagam Mogilaiah: హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో బలగం మొగిలయ్యకు చికిత్స కొనసాగుతోంది. మంత్రి హరీష్‌రావు ఆదేశాలతో నిత్య పర్యవేక్షణలో మొగిలయ్యకు వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్లు. అయితే.. ప్రస్తుతం మొగిలయ్య ఆరోగ్యం నిలకడగానే ఉందని, డయాలసిస్ కొనసాగిస్తూ.. చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆహారం కూడా తీసుకుంటున్నారని నిమ్స్ డైరెక్టర్ బీరప్ప వెల్లడించారు.