వ్యూహం టీజర్‌పై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆగ్రహం.. సోనియాగాంధీని చెడుగా చూపిస్తే ఖబడ్దార్
Gidugu Rudra Raju: గిడుగు అసలు వాస్తవాలు ఆర్జీవీకి తెలుసా?
వ్యూహం టీజర్‌పై ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు ఆగ్రహం.. సోనియాగాంధీని చెడుగా చూపిస్తే ఖబడ్దార్
Gidugu Rudra Raju: వ్యూహం టీజర్‌పై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. రాంగోపాల్ వర్మ సినిమాలో సోనియాగాంధీని చెడుగా చూపిస్తే ఊరుకునేదిలేదన్నారు. అసలు వాస్తవాలు వర్మకి తెలుసా అని ప్రశ్నించారు. ఖబడ్దార్ రాంగోపార్ వర్మ అని హెచ్చరించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు , సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన స్వాగతిస్తామని ఆయన తెలిపారు.