Naresh-Pavitra Lokesh: ఒక్కటైన నరేష్‌, పవిత్ర.. పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్‌ దంపతులు

Naresh-Pavitra Lokesh: సన్నిహితుల సమక్షంలో నరేష్‌, పవిత్ర పెళ్లి

Update: 2023-03-10 06:06 GMT

Naresh-Pavitra Lokesh: ఒక్కటైన నరేష్‌, పవిత్ర.. పెళ్లి వీడియోను విడుదల చేసిన నరేష్‌ దంపతులు

Naresh-Pavitra Lokesh: ఎట్టకేలకు సినీ నటుడు నరేష్‌, పవిత్ర ఒక్కటయ్యారు. సన్నిహితుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి వీడియోను నరేష్‌ దంపతులు విడుదల చేశారు. గతంలో నరేష్‌, పవిత్ర సంబంధంపై నరేష్‌ భార్య కేసులు పెట్టడం, తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Tags:    

Similar News