Costumes Krishna: సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

Costumes Krishna: సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూశారు

Update: 2023-04-02 04:29 GMT

Costumes Krishna: సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూత

Costumes Krishna: సినీనటుడు కాస్ట్యూమ్స్‌ కృష్ణ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'భారత్‌ బంద్‌' సినిమాతో చిత్ర పరిశ్రమకు ఆయన పరిచయమయ్యారు. ఆ సినిమాలో కాస్ట్యూమ్ కృష్ణ విలన్‌గా నటించి మెప్పించారు. ఆ తర్వాత విలన్‌, సహాయ పాత్రల్లో నటించారు. పెళ్లి పందిరి సహా 8 చిత్రాలకు నిర్మాతగానూ ఆయన వ్యవహరించారు. కాస్ట్యూమ్‌ కృష్ణ స్వస్థలం విజయనగరం జిల్లా లక్కవరపుకోట.

Tags:    

Similar News