Live Updates:ఈరోజు (జూన్-27) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 27 జూన్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ జాతీయ అంతర్జాతీయ తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-06-27 02:10 GMT

ఈరోజు శనివారం, 27 జూన్, 2020 : తెలుగు క్యాలెండర్: ఈరోజు.. ఆషాఢమాసం, శుక్లపక్షం, సప్తమి (రా.02:52 వరకు), పుబ్బనక్షత్రం (ఉ.10:11వరకు) సూర్యోదయం 5:44am,సూర్యాస్తమయం 6:54pm

ఈరోజు తాజా వార్తలు


Live Updates
2020-06-27 14:45 GMT

- జీవో 46 ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ

- కరోనా వైరస్ నేపథ్యంలో ఫీజుల పెంచరాదు

- అదనపు ఫీజులు కాకుండా నెల వారి ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు ఎలా చేయాలి

- నిబంధనలు ఉల్లంఘించిన రెండు పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్న విద్యాశాఖ

- ఫీజులు కట్టిన వాళ్ళకే ఆన్లైన్ క్లాసెస్ కాకుండా మిగిలిన విద్యార్థులకు యాజమాన్యాలు కో ఆపరేట్ చేయాలి

- ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాతే ఆన్లైన్ క్లాసెస్ ఇవ్వాలి

- ఎవరైనా పాఠశాలల యాజమాన్యాలు వేధిస్తే పేరెంట్స్ తమ దృష్టికి తీసుకురావాలని సూచన

2020-06-27 14:15 GMT

@ HMTV తో దాసరి ప్రభు

- దాసరి అరణ్ చేసిన ఆరోపణలు అన్ని అబద్ధాలు...

- ఇల్లు సంబంధించి నాన్న నా కూతురికి వీలునామా రాశారు...

- ఆ ఇల్లు మా ముగ్గురింది అంటున్నారు కానీ వీలునామాలో నా కూతురు పేరు ఉంది...

- నా పైనా బెదిరింపులు, దాడి పాల్పడి చేశారు.కాబట్టే నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాను...

- ఈ అస్తి తగాదాలు సినిమా ఇండస్ట్రీ పెద్దలే న్యాయం చేయాలి....

2020-06-27 14:14 GMT

@ గుంటూరు...

- జీజీహెచ్ లో ముగిసిన అచ్చంనాయుడు విచారణ....

- ఈఎస్ఐ కుంభకోణం పై మూడు రోజులు పాటు విచారించిన ఏసిబి అధికారులు....

- విచారణ నివేదికను రేపు కోర్టు కు అందజేయునున్న ఏసిబి అధికారులు

2020-06-27 14:13 GMT

** HMTV తో దాసరి ప్రభు మామ సురేంద్ర

- దాసరి ప్రభు,అరుణ్ ఆస్తి తగాదాలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి..

- అరణ్ తో నేను కూడా

- అస్తుల వివాదం గురించి మాట్లాడాను తొందరగా పరిష్కరించుకోండి...

- దాసరి ప్రభు వెనుక ఉండి నేను నడిపిస్తున్నారని దాసరి అరుణ్ ఆరోపిస్తున్నాడు అదినిజం కాదు....

- అరుణ్ నాతో ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు..

- నా అల్లుడు తమ్ముడే కదా అని నేను వదిలేశాను...

- సినీ పెద్దలు తొందరగా పరిష్కారాన్ని చూపాలని కోరుకుంటున్నాను...

2020-06-27 14:12 GMT



@ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎంపీ

👉 కొండపోచమ్మ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రగల్భాలు పలికారు

👉 వారం రోజుల్లో రైతులకు వరం ఇస్తాను అని దేశం మొత్తం మనవైపు చూస్తుందని అన్నారు

👉 వారం రోజుల్లో ఎదో అద్భుతం సృష్టిస్తాను అని చెప్పి ఇప్పటికి నెల రోజులు గడిచింది ఏమైంది ని వరం

👉 రైతులకు వరం ఇవ్వటానికి ని సొంత డబ్బు కాదు ప్రజాధనం

👉 ప్రజలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఇచ్చిన ఆదాయం

👉 పనికిరాని మాటలు మాట్లాడకుండా ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయాలి

👉 దక్షిణ తెలంగాణ పై కక్షపూరిత వైఖరి మంచిది కాదు

👉 నల్లగొండ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ ప్రాంతాల రైతుల బాధలు ఒక్కసారి చూడు

👉 బోరు నీళ్ల పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న ప్రాంతాలు మావి..

👉 బోర్లకోసం లక్షల పెట్టుబడి రైతులు పెడుతున్నారు..

👉 ఉత్తర తెలంగాణ కు లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రాజెక్టులు కడుతున్నావ్

👉 మరి మా SLBC ,బ్రహ్మనవెల్లంల ప్రాజెక్ట్ లు ఎందుకు పట్టించుకోవటం లేదు

👉 300 కోట్లతో పూర్తి అయ్యే ముసినది ధర్మారెడ్డి ప్రాజెక్టు ని కుడా పట్టించుకోవటం లేదు

👉 నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు లను పట్టించు కోవటం లేదు ఎందుకు..?

👉 కెవలం కొమిటిరెడ్డి వెంకట్ రెడ్డి కి పేరు వస్తుందన్న భయంతో ప్రాజెక్ట్ పనులని కేసీఆర్ నిలిపివేశారు

👉 ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తే స్వయంగా నేనే కేసీఆర్ పూర్తి చేశారు అని ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుతా అని చాలా సార్లు చెప్పాను

👉 నాకు రైతుల శ్రేయస్సు ముఖ్యం పేరు కాదు నీ స్వార్థం కోసం రైతులను బదపెట్టడం మూరకత్వం

👉 అసెంబ్లీ లో ప్రాజెక్ట్ లపై ఎన్నిసార్లు మాట్లాడనో ఒక్కసారి రికార్డ్ లో వింటే కేసీఆర్ కి తెలుస్తుంది

👉 50 కోట్లు ఖర్చు పెడితే నకెరీకల్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందేది

👉 నామిదా వ్యక్తిగత కోపంతో ప్రాజెక్ట్ పనులు నిలిపివేశారు దీనిపై న్యాయపోరాటం చేస్తాం

👉 ప్రాజెక్టు లపై అన్ని రకాల వివరాలు సేకరించము జూలై 15 తరువాత కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తాం

👉 ఉద్యమాలు చేస్తే పోలీసు బలగాలతో అడ్డుకున్నారు కాబట్టి న్యాయపోరాటం చేస్తాం రైతులకు అండగా ఉంటాం

👉 మీరు మా ప్రాజెక్టు లు పూర్తి చేస్తారు అన్న నమ్మకం మాకు లేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రాజెక్టు కు పూర్తి చేసుకుంటాం

👉 మీరు మా ప్రాంతాలకు సాగునీరు ఇవ్వటం లేదు కాబట్టి మాకు విత్తనాలు ఉచితంగా ఇవ్వాలి

👉 చత్తిస్ ఘడ్ రాష్ట్రంలో లాగా పంటలకు ముందుగానే బోనస్ ఇవ్వాలి

👉 అన్ని రకాల పంటలకు ముందుగానే మద్దతు ధర ప్రకటించాలి

👉 పత్తి కి క్వింటాలు కి 6000 రూపాయల ధర ప్రకటించాలి

👉 చెప్పిన పంట వేయకుంటే రైతు బంధు ఇవ్వను అన్నావ్

👉 నీ యబ్బ జాగిరా నీ ఇంట్ల నుండి ఇస్తున్నవా ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వటానికి మద్యాల నీ పెత్తనం ఏంది

👉 సగం మందికి రైతుబంధు రాలేదు అసలు పాసు పుస్తకాలు కూడా సగం పైగా అందలేదు..

👉 ఆదిలాబాద్ జిల్లాలో రాజిరెడ్డి అనే రైతు పాసు పుస్తకాలు రాక ఆత్మహత్య చేసుకున్నాడు

👉 నర్సాపూర్ లో హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అని అంటున్నావు

👉 మరి 600 బోనస్ ,2500 మద్దతు ధర ఎందుకు ప్రకటించటం లేదు

👉 పక్క రాష్ట్రంలో బత్తాయి,నిమ్మ, రైతుల నుండి ప్రభుత్వం కొనుగోళ్లు చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఇచ్చింది

👉 నల్లగొండ జిల్లా లో నిమ్మ ,బత్తాయి రైతులు 200 కోట్లు నష్టపోతే ఎందుకు ఆడుకోలేదు

👉 పైగా తెలంగాణ రాష్ట్రంలో రైతుల దగ్గర డబ్బు ఉంది అని అంటావా

👉 ఆర్థిక ఇబ్బదులు తలలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు కనిపించటం లేదా..?

👉 ఇప్పటికీ అయిన పనికిమాలిన మాటలు ఆపి రైతులకు. పనికి వచ్చే పనులు చెయ్.... 

2020-06-27 13:48 GMT

@ బ్రేకింగ్..

- మాదాపూర్ సీఐ పై బదిలీ వేటు ....

- సైబరాబాద్ సిపి ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు....

- భువివాదంలో జోక్యం చేసుకొని బెదిరించిన సీఐ వెంకటరెడ్డి.....

2020-06-27 13:47 GMT

**వరంగల్ అర్బన్ జిల్లా**

- కమలపూర్ మండల కన్నుర్ లో వైకుంఠ దమాంలో 2 లక్షల తో చేపట్టిన కంపోస్టు (సెగ్రిగేషన్) షెడ్డును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు.

- వైకుంఠ దామామనికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ.

- వైకుంఠ ధమంలో మొక్కలు నాటిన కలెక్టర్.

2020-06-27 13:46 GMT

@బ్రేకింగ్..

>> ములుగు జిల్లా

- వెంకటాపురంలో మావోయిస్టు కొరియర్ అరెస్ట్...

- బీడీ ఆకు కాంట్రాక్టర్ నుండి చందా వసూలుచేసి తీసుకు వెళ్తుండగా ఆలుబాక శివారులో కోరియర్ ని అరెస్ట్ చేసిన పోలీసులు..

- అతని వద్దనుండి 17లక్షల40 రూపాయల నగదు స్వాధీనం...

2020-06-27 13:45 GMT

>> వరంగల్ అర్బన్ .

- వరంగల్ ఎంజీఎంలో దారుణం

[- కరోనా సోకిన ఇద్దరు స్టాఫ్ నర్సులకు పీజీ వైద్యుల వేధింపులు

- కరోనా ఉందని వేరే రూముల్లోకి వెళ్లాలని అర్థరాత్రి వేధింపులు తాము చికిత్స తీసుకుంటుండగా వేరే రూముల్లోకి ఎలా వెళ్తామని మొండికేసిన నర్సులు

- పట్టించుకోని సూపరింటెండెంట్

- కరోనా సోకిన నర్సులపై దయ లేకుండా పీజీ వైద్యులకే వంతపాడిన సూపరింటెండెంట్

- కన్నీరుమున్నీరుగా విలపించిన కరోనా సోకిన నర్సులు డ్యూటీ చేస్తున్న ఆస్పత్రిలోనే అవమాన పరుస్తున్నారని ఆవేదన

- వీడియో రికార్డు చేసి ఉన్నతాధికారులకు పంపిన నర్సులు

- ఎంజీఎం పీజీ వైద్యుల తీరుపై సర్వత్రా విమర్శలు..

- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..

- వైరల్ అవుతున్న వీడియో

2020-06-27 10:31 GMT

- ఇటీవల కరోనా వచ్చిన నటుడు ప్రభాకర్ తో కాంటాక్ట్ అయిన 33 మంది కరోనా పరీక్షలు పూర్తి..

- 33 మందికి నెగిటివ్ రావడం తో ఊపిరి పీల్చుకున్న టివి పరిశ్రమ

- కరోనా విజృంభిస్తుండటం తో ప్రభుత్వ గైడ్ లెన్స్ ప్రకారం మరింత జాగ్రత్తలతో షూటింగ్స్ జరుపుకుంటున్న టివి ఇండస్ట్రీ

Tags:    

Similar News